Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి పైపులైన్ లీకేజీ

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 7:45 PM విజయనగరంGeneral
బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీటి పైపులైన్ లీకేజీ - Udayam
బొబ్బిలి మున్సిపాలిటీ రాజా కళాశాల రోడ్డులో మున్సిపల్ పైపులైన్ లీకవడంతో తాగునీరు వృథాగా పారుతోంది. పైపులైన్ లీకుల కారణంగా ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందడం లేదని స్థానికులు తెలిపారు. తక్షణమే లీకులను అరికట్టి ప్రజలందరికీ సాఫీగా తాగునీరు సరఫరా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...