వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మార్కెట్లో బుధవారం ట్రాఫిక్ జామ్ అయింది. శ్రావణ శుక్రవారం పూజ సామాగ్రి కొనుగోలు చేసేందుకు మహిళలు అధిక సంఖ్యలో రావడంతో పాటు మార్కెట్ రోడ్డులోకి భారీ కార్లు, ఆటోలు రావడం వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
వాహనాలు స్తంభించడంతో వాహనదారులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్లో ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు.
Comments
Loading comments...

