Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్‌ సర్టిఫికెట్లపై బోర్డు కొరడా

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 08, 2026 6:26 AM హైదరాబాద్General
ఫేక్‌ సర్టిఫికెట్లపై బోర్డు కొరడా - Udayam
నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు సమర్పించిన 45 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఒక్కో కాలేజీకి రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఫేక్‌ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన 37 మందికి నోటీసులు జారీ చేసింది. సంబంధిత వ్యక్తులు వారంలోగా వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.

Comments

G
Loading comments...