Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండలంలో అక్రమ బెల్ట్ షాపులను నిషేధించాలని డిమాండ్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 2:01 PM వికారాబాద్General
బంట్వారం మండలంలో అక్రమ బెల్ట్ షాపులను నిషేధించాలని డిమాండ్ - Udayam
బంట్వారం మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను తక్షణమే నిషేధించాలని BVHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక ఎస్ఐ విమలకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, అక్రమ మద్యం విక్రయాల కట్టడికి పోలీసులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...