వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో గురువారం భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది.
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ బ్యాటింగ్‌లో కీలకం కానుండగా, దీప్తి శర్మ, రేణుకా సింగ్ బౌలింగ్‌లో భారత్‌కు బలంగా ఉన్నారు. బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయకుండా భారత్ బరిలోకి దిగనుంది.
Comments
Loading comments...

