వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల చైతన్య నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కొత్త చెన్నయ్య, కోశాధికారిగా మామిళ్ల శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బీఎస్ఎన్ఎల్ కృష్ణయ్య, డాక్టర్ రాజు, అనుప జయరాజ్, సహాయ కార్యదర్శిగా మల్లికార్జున్ ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షుడిగా బాదేపల్లి శంకర్బబును ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

