వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగ మండలంలోని గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కె.బంగారు చిట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు.
విద్యార్థులకు ఆటలు, బొమ్మల ద్వారా క్లిష్టమైన పాఠాలను సులభంగా బోధిస్తున్నారు. ఈ విద్యా బోధనను చిట్టి చేతులు పేరుతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఛానళ్ల ద్వారా పంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Loading comments...

