వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం ధరలు సోమవారం సాయంత్రానికి భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,700 నుంచి రూ.1,41,700కు, 24 క్యారెట్ల ధర రూ.1,55,680 నుంచి రూ.1,54,580కు చేరింది.
ముంబై, బెంగళూరులోనూ ఇదే ధరలు నమోదయ్యాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.1,42,850 నుంచి రూ.1,41,850కు, 24 క్యారెట్ల ధర రూ.1,55,830 నుంచి రూ.1,54,730కు తగ్గింది. చెన్నైలో మాత్రం ధరల్లో మార్పు లేదు.
Comments
Loading comments...

