వార్తలకు తిరిగి వెళ్లండిబంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతం YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 9:37 PM విశాఖపట్నంGeneral00SaveShareవిశాఖకు తూర్పున 270 కి.మీ. దూరంలో వాయుగుండం - రేపు అర్ధరాత్రి విశాఖ-గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశం. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన. 0 0 Save Share CommentsGPostLoading comments...