వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరో 13 జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్రపై అల్పపీడనం ప్రభావం కొనసాగుతున్నట్లు IMD తాజా సమాచారం వెల్లడించింది
Comments
Loading comments...

