వార్తలకు తిరిగి వెళ్లండి

బంద్ సందర్భంగా బుధవారం ఉట్నూర్‌లో వైన్స్‌తో పాటు మాంసం, కూరగాయల దుకాణాలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. దీంతో వినాయక చవితి సందర్భంగా మంగళవారం నిమజ్జనం చేసిన కొందరు బుధవారం మాంసం కొనుగోలుకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు.
దుకాణాలు మూసి ఉండటంతో కొనుగోలుదారులు సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. దుకాణాలు తెరిచే వరకు వేచి చూసినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

