వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై నమోదు చేసిన FIRను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. FIRకు నిరసనగా బండ్లగూడ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టి మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు.
Comments
Loading comments...

