Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎండబ్ల్యూలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపునకు చొరవ

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 12:07 PM జాతీయంGeneral
బీఎండబ్ల్యూలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపునకు చొరవ - Udayam
చైనా మార్కెట్‌లో తగ్గిపోయిన డిమాండ్, అంతర్జాతీయ సవాళ్ల కారణంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. 2027 నాటికి అడ్మినిస్ట్రేషన్, ఆర్‌అండ్‌డీ విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నాయి. అయితే తయారీ రంగానికి చెందిన ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...