వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బలిజిపేట-బొబ్బిలి ప్రధాన రహదారిలో బర్లి గ్రామ శివారులోని శివాలయం సమీపంలో మామిడి చెట్టు విరిగిపడింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

