Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్దియాలో ఏం జరుగుతోంది అభివృద్ధిపై పట్టింపు లేని నాయకులు

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 2:36 PM కామరెడ్డిGeneral
బల్దియాలో ఏం జరుగుతోంది అభివృద్ధిపై పట్టింపు లేని నాయకులు - Udayam
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బల్దియాలో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తో కుదిరిన ఒప్పందంతో అధికార పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోగా బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. బయటకు మిత్రులుగా కనిపిస్తున్నా లోపల మాత్రం మూడు పార్టీలు మూడు దారుల్లో నడుస్తున్నాయి. ఫలితంగా ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి.

Comments

G
Loading comments...