Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లాస్ట్‌ జోన్ అప్‌డేట్స్!

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 07, 2026 2:26 PM జాతీయంవినోదం
బ్లాస్ట్‌ జోన్ అప్‌డేట్స్! - Udayam
‘బ్లాస్ట్ జోన్’కు ప్రచారం చేసే సమయం దొరకలేదని నిర్మాత నాగవంశీ తెలిపారు. ‘పెద్ది’ చిత్రం విడుదలతో క్రాస్ ప్రమోషన్ సాధ్యం కాలేదన్నారు. ప్రేక్షకులు పాప్‌కార్న్ ధరల వల్లే థియేటర్లకు రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సిద్ధు జొన్నలగడ్డతో కొత్త సినిమా తీస్తున్నట్లు వంశీ వెల్లడించారు.

Comments

G
Loading comments...