వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటీటీలోకి ‘బ్లాస్ట్ జోన్’
అశ్విని దేవి Jun 26, 2026 10:26 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో సుభాష్ కె.రాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బ్లాస్ట్ జోన్’. మే 28న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ, తాజాగా డిజిటల్ బాట పట్టింది.
ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మెస్మరైజ్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
Comments
Loading comments...