వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్–భైంసా 61వ జాతీయ రహదారిపై గల బ్లాక్ స్పాట్‌ల వద్ద రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని NHAI అధికారులు సోలార్ లైట్స్ ఏర్పాటు చేశారు.
చిట్యాల, సిర్గాపూర్, న్యూ లోలం, దిలావర్‌పూర్, గుండంపల్లి, తురాటి, తిమ్మాపూర్, మాటేగాం గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో రాత్రివేళ ప్రమాదాల నివారణకు, వాహనదారులు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కలగనుంది.
Comments
Loading comments...

