Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BJYM పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్ అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:15 PM నిజామాబాద్General
BJYM పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్ అరెస్ట్ - Udayam
ఆర్మూర్ పట్టణంలో BJYM పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ‘ఫీజు బకాయి బీజేపీ లడాయి’ కార్యక్రమానికి వెళ్తుండగా అరెస్టు చేశారని ఆయన తెలిపారు. ముందస్తు అరెస్టులు సరైనవి కావని ఉదయ్ గౌడ్ అన్నారు. అక్రమ అరెస్టులకు బీజేవైఎం నాయకులు తలవంచరని, రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...