Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌ అరెస్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 10:41 AM హైదరాబాద్General
భాజపా రాష్ట్ర అధ్యక్షుడి హౌస్‌ అరెస్ట్ - Udayam
నల్గొండలో భాజపా, కాంగ్రెస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో, అక్కడికి వెళ్లనున్నట్లు ప్రకటించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యాలయంపై దాడి, దానికి ప్రతిగా భాజపా జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి ఘటనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఈ ముందస్తు చర్య చేపట్టారు.

Comments

G
Loading comments...