Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ సీనియర్ నేత మహారాజుల మురళి కన్నుమూత

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 24, 2026 3:40 PM కామరెడ్డిGeneral
బీజేపీ సీనియర్ నేత మహారాజుల మురళి కన్నుమూత - Udayam
లింగంపేట మండల బీజేపీ సీనియర్ నాయకుడు, జిల్లా ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు మహారాజుల మురళి (59) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, కరసేవకుడిగా ఆయన ఎంతో సేవ చేశారు. మురళి అకాల మరణం పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Comments

G
Loading comments...