Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు BJP సిద్ధం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:58 AM కాకినాడGeneral
స్థానిక ఎన్నికలకు BJP సిద్ధం - Udayam
కిర్లంపూడి మండలంలో స్థానిక ఎన్నికల్లో BJP తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల వివరాలను వెంటనే పంపాలని మండల పార్టీ అధ్యక్షుడు శరకణం రాజబాబు మంగళవారం కోరారు. సర్పంచ్, వార్డు సభ్యులు, MPTC, ZPTC పదవులకు ఆసక్తి ఉన్నవారు పేరు, గ్రామం, ఫోన్ నంబర్ అందించాలని సూచించారు. పార్టీ పెద్దలకు అత్యవసరంగా జాబితా పంపాల్సి ఉన్నందున నాయకులు త్వరపడాలని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...