వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నాలుగేళ్లుగా నిలిచిపోయిన సమీకృత మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న భవనం వద్ద వారు ధర్నా నిర్వహించారు.
ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసుల జోక్యంతో నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అనుఫ్ రావు తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

