Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్మతోటల పెంపకానికి బీజేపీ ఎంపీకి రూ.4.2 లక్షల సబ్సిడీ

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Jul 30, 2026 12:11 PM అల్ ఇండియా జాతీయ
నిమ్మతోటల పెంపకానికి బీజేపీ ఎంపీకి రూ.4.2 లక్షల సబ్సిడీ - Udayam Digital
కేంద్ర ఉద్యానవన సాగు పథకం కింద రాజస్థాన్ ఎంపీ లుంబారామ్ చౌదరికి రూ.4.2 లక్షల సబ్సిడీ అందించినట్లు కేంద్రం లోక్‌సభలో తెలిపింది. తన ఆరు ఎకరాల్లో నిమ్మ తోటల పెంపకానికి ఈ ఆర్థిక సహాయం లభించింది. ఆయన 2021లో ఎంపీ కాకముందే దీనికి దరఖాస్తు చేసుకోగా, 2024 డిసెంబర్‌లో ఈ సబ్సిడీ మంజూరైనట్లు కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...