వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో కొత్తూరులో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు తరలివెళ్తున్న బీజేపీ మండల అధ్యక్షుడు అత్తాపూర్ మహేందర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పార్టీ నాయకులు అన్నారు.
Comments
Loading comments...

