వార్తలకు తిరిగి వెళ్లండి
పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన బీజేపీ నేతలు

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 14వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేసి, వారికి నూతన వస్త్రాలు అందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శిరీష, బీజేపీ పట్టణ అధ్యక్షులు నవీన్ మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని కార్మికుల సేవలను అభినందించారు.
Comments
Loading comments...