వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమలో అడవులు, చేల గట్ల వెంట సహజంగా పెరిగే కాసరకాయలు అనంతపురం పాతూరు మార్కెట్‌లో కిలో దాదాపు రూ.300 పలికాయి. చిన్న కాకరకాయల్లా కనిపించే ఇవి ఆగస్టు నుంచి అక్టోబరు మధ్య లభిస్తాయి.
కాల్షియం, ఇనుము, పొటాషియం, సోడియం, మాంగనీస్, జింక్‌తోపాటు పీచు పదార్థాలు వీటిలో పుష్కలంగా ఉంటాయని వృక్షశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ రఘురాములు తెలిపారు.
Comments
Loading comments...

