Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ అదుపుతప్పి నర్సమ్మ మృతి

Follow Udayam on Google
రచన దేవి Jul 16, 2026 8:54 PM జోగులాంబ గద్వాల్ General
బైక్ అదుపుతప్పి నర్సమ్మ మృతి - Udayam
ఐజ మండలంలోని బలిగెర గ్రామంలో పొలం పనులు ముగించుకుని కుమారుడితో కలిసి బైక్‌పై వస్తున్న నర్సమ్మ(52) కిందపడి తీవ్రంగా గాయపడింది. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలి మరో కుమారుడు భీమేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై శేఖర్ గౌడ్ కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...