వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు విడుదల సందర్భంగా మార్కాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు.
పశ్చిమ ప్రాంత చిరకాల కోరిక అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నెరవేర్చిన సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

