Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లిలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:36 PM నాగర్ కర్నూల్General
బిజినేపల్లిలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర - Udayam
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో సాగుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్ర బిజినేపల్లి మండలానికి చేరుకుంది. మండల కేంద్రంలో నిర్వహించిన సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బహుజనులంతా ఐక్యమై మండలంలో విజయం సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...