Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి మోర్చాల నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 08, 2026 6:20 PM నాగర్ కర్నూల్General
బిజెపి మోర్చాల నూతన కమిటీ ఎన్నిక - Udayam
కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో BJP మోర్చా అధ్యక్షులను, నూతన కమిటీని పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబీదేవ్ మంగళవారం ప్రకటించారు. OBC మోర్చా అధ్యక్షుడిగా బొడ్డుపల్లి శ్రీకర్, SC మోర్చా అధ్యక్షుడిగా ఏనుగొండ రామకృష్ణ, ST మోర్చా అధ్యక్షుడిగా వంశీ కుమార్ నాయక్ ఎంపికయ్యారు. కిసాన్ మోర్చాకు మోతె హుస్సేన్, BJYMకు అరవింద్ రెడ్డి నియమితులయ్యారు.

Comments

G
Loading comments...