వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా భారతీయ జనతా యువమోర్చ జిల్లా అధ్యక్షులు బిల్లు కుళ్లాయప్ప యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా కార్యదర్శి గా ధర్మవరం బిరే విజయలక్ష్మి ని ఎంపిక చేశామని తెలిపారు.
బిజెపి జిల్లా కార్యదర్శి బిరే విజయలక్ష్మిని ధర్మవరం పట్టణ బిజెపి అధ్యక్షులు జింక చంద్రశేఖర్ గారు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు గారు ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు మహేష్ ప్రజాపతి రాజు తదితరులు సన్మానం చేశారు.
Comments
Loading comments...

