వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల నుంచి గన్యాగుల గ్రామం వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారం తో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.3.40 కోట్ల వ్యాయంతో మంజూరైన బీటీ రోడ్డు పనులను మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్ కొబ్బరికాయ కొట్టి శుక్రవారం ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో ఏఈ రాజశేఖర్‌రెడ్డి, కాంట్రాక్టర్ రాజేందర్‌రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

