వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గం లోని చుక్కగుట్ట తండా నుంచి జూలపల్లి వరకు రూ.1.10 కోట్లతో ఒక కిలో మీటర్ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

