వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గం లోని చుక్కగుట్ట తండా నుంచి జూలపల్లి వరకు రూ.1.10 కోట్లతో ఒక కిలోమీటర్ బీటీ రోడ్డు, మరియు జూలపల్లి నుంచి చంద్రధన రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

