Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐపై స్పోర్ట్స్ చట్టంపై సుప్రిం ప్రశ్న

Follow Udayam on Google
Sai Sep 09, 2026 5:00 PM జాతీయంక్రీడలు
బీసీసీఐపై స్పోర్ట్స్ చట్టంపై సుప్రిం ప్రశ్న - Udayam
బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు 2025 జాతీయ క్రీడా పాలన చట్టం ఎందుకు వర్తించకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కార్యవర్గ సభ్యుల సేవా నిబంధనలకూ చట్టం ఎందుకు వర్తించకూడదో వివరణ ఇవ్వాలని సూచించింది. బీసీసీఐపై 2014 నుంచి విచారణ కొనసాగుతోంది. 2022లో కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర సంఘం, బీసీసీఐలో కలిపి 12 ఏళ్ల పదవీకాలానికి కోర్టు అనుమతించింది. అనంతరం మూడేళ్ల కూలింగ్‌ ఆఫ్‌ ఉండాలని పేర్కొంది.

Comments

G
Loading comments...