వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదనే విషయం మరోసారి రుజువైందన్నారు.
రెడ్లకు ఒక న్యాయం.. బీసీలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సమాజం గమనించాలని శ్రీనివాస్ సాగర్ కోరారు.
Comments
Loading comments...

