వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె.మురళీమోహన్ తెలిపారు.
బీసీలకు రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయించామని, రిజర్వేషన్ల పునరుద్ధరణకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

