Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా లింగమయ్య

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 11:10 AM కామరెడ్డిGeneral
బీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా లింగమయ్య - Udayam
కామారెడ్డి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా బీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా దండుగుల లింగమయ్య నియమితులయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆయనకు నియామక పత్రం అందజేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించగా, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని లింగమయ్య తెలిపారు

Comments

G
Loading comments...