Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రిజర్వేషన్లపై వైసీపీ బీసీ నేతల సమావేశం

Follow Udayam on Google
Harika Oct 01, 2026 3:39 PM అమరావతిGeneral
వైసీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ నేతలు సమావేశమై 34 శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడంపై చర్చించారు. హైకోర్టు తీర్పు ముందే తెలిసినా చంద్రబాబు బీసీలను దగా చేశారని నేతలు ఆరోపించారు. తీర్పుపై పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని వైఎస్ జగన్‌తో చర్చించాలని నిర్ణయించారు. కాసేపట్లో బొత్స సత్యనారాయణ, ఇతర బీసీ నేతలు మీడియాతో మాట్లాడనున్నారు.

Comments

G
Loading comments...