వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది.
బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తాము కట్టుబడి ఉన్నామని కూటమి నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...

