వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలో బీసీ హాస్టల్ కు నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం అచ్చంపేట లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.
జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. సరైన భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

