వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు బీసీ బాలుర హాస్టల్లో సోమవారం అర్ధరాత్రి డిగ్రీ విద్యార్థి సుమంత్ పాము కాటు వేసింది. అపస్మారక స్థితి పడి ఉన్న సుమంత్ ను తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థి సుమంత్ ను మంగళవారం విద్యార్థుల సంఘం నాయకులు పరామర్శించారు.
Comments
Loading comments...

