వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీలో బీసీ బిడ్డపై చర్యలు తీసుకోవాలనుకోవడం దారుణమైన సంఘటనని బీసీ నాయకుడు, BJP మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ బాలవర్ధన్ గౌడ్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణ నాయకులు రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి లాంటి వారెందరో ధిక్కారస్వరం వినిపిస్తున్నారని అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా బీసీ అయిన కొండ సురేఖపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
Comments
Loading comments...

