Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ ఆర్‌ఐగా శ్రీనివాస్ బాధ్యతలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 20, 2026 11:27 AM జగిత్యాలGeneral
బీర్పూర్ ఆర్‌ఐగా శ్రీనివాస్ బాధ్యతలు - Udayam
బీర్పూర్ రెవెన్యూ కార్యాలయంలో నూతనంగా ఆర్‌ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మొక్కను అందజేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...