Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరప్పగడ్డలో మ్యాన్‌హోల్స్ పునర్నిర్మాణం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 31, 2026 8:49 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బీరప్పగడ్డలో మ్యాన్‌హోల్స్ పునర్నిర్మాణం - Udayam
ఉప్పల్ పరిధి బీరప్పగడ్డ డివిజన్‌లో దెబ్బతిన్న సీవరేజ్ మ్యాన్‌హోల్స్‌ను పునర్నిర్మించాలని BRS మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ కోరారు. వర్షపు నీరు మ్యాన్‌ హోల్స్‌లోకి చేరడంతో ఓవర్‌ఫ్లో సమస్య ఏర్పడుతోందన్నారు. స్పందించిన అధికారులు పలు కాలనీల్లో దెబ్బతిన్న మ్యాన్‌హోల్స్‌ను పునర్నిర్మించారు.

Comments

G
Loading comments...