వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ గుట్ట కమాన్ వద్ద పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.
వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, జనసేన పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

