Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మకు హాజరైన కేటీఆర్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 6:37 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మకు హాజరైన కేటీఆర్ - Udayam
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి హాజరయ్యారు. లక్ష్మారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...