Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమాతో కుటుంబానికి భరోసా

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 9:50 AM అల్లూరి General
బీమాతో కుటుంబానికి భరోసా - Udayam
ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద ఇటీవల మృతి చెందిన ఐదుగురు పాలసీదారుల కుటుంబాలకు ఏజీబీవీబీ అధికారులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. శుక్రవారం వారి నామినీలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మృతి చెందిన వారిలో వంతాల కొండు, పూజారి సంకమ్మ, అర్మ పుష్పలమ్మ, బొండా కాంతమ్మ, లాసంగి సన్యాసమ్మ ఉన్నారు. కార్యక్రమంలో మేనేజర్ సతీశ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...