Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో చేరిన రావూరి వెంకటస్వామి

Follow Udayam on Google
dineshkumar Sep 22, 2026 6:40 PM చిత్తూరుGeneral
బీజేపీలో చేరిన రావూరి వెంకటస్వామి - Udayam
చిత్తూరులో ప్రముఖ విద్యావేత్త, శ్రీనివాస ఎడ్యుకేషనల్ అకాడమీ అధినేత డాక్టర్ రావూరి వెంకటస్వామి బీజేపీలో చేరారు. విశాఖపట్నంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున 2004లో చిత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, విద్య, వైద్య, సామాజిక సేవా రంగాల్లో సేవలందించారు.

Comments

G
Loading comments...